Sunday, 29 January 2017

ఆమె కృతజ్ఞతలు


ఒక రోజు 18 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి..🙋 రాత్రి 10.30 తన డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళడానికి నాంపల్లి బస్సు స్టేషన్ లో బస్సు కోసం ఎదురు చూస్తుంది.. 🚎
కానీ కొద్దిసేపటి తర్వాత ఆమెకు తెలిసింది..
.
.
.
తను వెళ్ళవలసిన చివరి బస్సు🚌🚎 ముందే వెళ్ళిపోయిందని...
ఆమె భయం 😟తో ఆ బస్సు స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది
.
.
.
ఆమె ముందు నుండి చాలా వాహనాలు 🚗🚕🚙🚐🏍🚲వెళ్తున్న ఎవ్వరిని లిఫ్ట్ అడగదు..
.
.
.
కొద్దిసేపటి తర్వాత
.
.
.
ఒక 20 సంవత్సరాల వయసు గల యువకుడు  బైక్ పై 🏍అబిడ్స్ వైపు రావడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలి అని నిశ్చయించుకుంది..
.
.
.
అతను దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది.
.
.
.

ఓకే అని
అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు.
.
.
.
మార్గ మద్యంలో
.
.
.
.
అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు....
.
.
.
ఆమె తన అడ్రెస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా.. అని కోరుతుంది..
దానికి అతను ఆగింకరించి.
ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు..
.
.

.
దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది.
.
.
అప్పుడు అతను ఆమెను అడుగుతాడు.
.
.
.

ఏమనిఅంటే.
.
.

నీ ముందు అన్ని వాహనాలు వెళ్తున్న..
ఎవరిని లిఫ్ట్ అడగలేదు.
కానీ
నన్ను మాత్రమే
అడిగావు ఎందుకని....

అప్పుడు ఆమె తన చిరునవ్వుతో...
మీ యొక్క
బైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ పైన ......

Teacher
అని రాసి ఉంది కదా..
ఈ సృష్టిలో teacher కంటే గొప్ప ఎవ్వరున్నారు..
ప్రేమను పంచటం లో
ఆచరించడం లో   teacherతర్వాతే ఎవరైనా...
అటువంటి teacher అడుగుజాడలలో నడుస్తున్న మిమ్మల్ని తప్ప ఇంకా ఎవ్వరిని నమ్మాలి..
అని చెప్తుంది....అప్పుడు అతను గర్వాంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్లిపోతాడు...

You may like our other blog posts:

మాస్టార్ నేర్పించిన విద్య

తెలంగాణా పదకోశం: (1466 పదాలు)

పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితిలోను తీయకండి.

ఏది జరిగినా నా మంచికే

మొసళ్ళు పోటీ - బహుమతి కోటి

ఎవరు పేదవారు?

అద్రుష్టం ఓడినచోట ఆత్మ విశ్వాసం గెలిపిస్తుంది

నిజంగా జరిగిన కథ

నాడు - నేడు

నువ్వు - నీ విలువ..

నువ్వేం దేవుడి య్యా...

మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా ,  విధముగా త్రాగాలి ?

శీతల గిడ్డంగి..

అమ్మ-నాన్న: Mom and Dad WhatsApp telugu messages

వీధి  చివరఒక  పూరి  పాక 

అర్జునుడా..... కర్ణుడా...

తెలివైన ఆవు

గాడిదకొడకా

సాధువు కోపం

వసంత పంచమి విశిష్టత

మాస్టారు నేర్పిన పెయింటింగ్

పిల్లల కంటిపాపల్ని కాపాడుకుందాం

ఆమె కృతజ్ఞతలు

చిన్న పిట్ట కథ

పెరిగే కొమ్మలు

ఇవి ఇండియాకే సాధ్యం

ఆటలో తెలిసిన భార్యాభర్తల ప్రేమ 

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు

రాజుగారుకర్మ  ఫలం

1 comment:

 1. సామాజిక స్పృహతో సాంఘికమర్యాదలను బోధించే
  మార్గదర్శకుడు గురువు. పాఠాల తొలి విజ్ఞానం, ప్రగతి
  పధంలో సంస్కార సన్మార్గానికి మార్గదర్శకాలు. వృత్తి
  ని గౌర్వించి తన ప్రవృత్తిని చాటుకునే అవకాశం తన
  అంతరాత్మప్రబోధానికి అద్దంపట్టింది.

  ReplyDelete