Posts

కురుక్షేత్రంలో గాంధారి

కురుక్షేత్రంలో కౌరవులందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరకెళ్ళి
కృష్ణా....
'' ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ''
'' నీ కడుపు మంట చల్లారిందా '' అన్నది.
'' నేనేం చేశాను '' అన్నాడు కృష్ణుడు.
'' చేయాల్సిందంతా చేసి.... నా కుమారులందరినీ చంపి .....నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా ''. అన్నది ఆవేశంతో ఊగిపోతూ.
'' నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు '' అన్నాడు కృష్ణుడు.
'' అంటే కారణం నేనా '' కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి.
'' ముమ్మాటికీ నువ్వే '' అన్నాడు కృష్ణుడు.
'' నేనా? ఎలా? '' గాంధారి మొహంలో ఆశ్ఛర్యం.
'' ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేశావు.
వందమంది పిల్లల్ని కన్నావు గానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా?
వాళ్ళు తోటి వారిని ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అని ఒక్కనాడైనా పర…

*మనిషి* లో *మని*

🔍అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ...
ఇప్పటికీ అర్ధం కాదు...పనిచేయటానికి బ్రతుకుతున్నానా? లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని  ??
 బాల్యం లో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?
ఆఁ... సమాధానం ఇప్పుడు దొరికింది ...
మళ్ళీ బాల్యం కావాలని... మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని.... ...............
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది...
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని....
ఔను... లోకం లాజిక్కుని  చూపింది వాళ్ళే మరి..........
 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే...
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది...
నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని...
నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని...............
 నవ్వాలని అనిపించినా ... నవ్వలేని  పరిస్థితి...
ఎలా వున్నవని ఎవ్వరైనా అడిగి నప్పుడు ---
ఓహ్ ..నాకేం  బ్రహ్మాండంగా వున్నా... అని అనక తప్పనప్పుడు. ...
ఏడవాలన్నా  ఏడవలేని పరిస్థితి..
వాడికేందిరా.. దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు...
ఇది జీవిత నాటకం..…

కప్పు పెరుగు విలువ

🔯🔯🔯🔯🔯🔯*కప్పు పెరుగు విలువ*
☆☆☆☆☆☆☆*ఒక వ్యాపారికి తన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది.*🌷అతని బంధువులు, స్నేహితులు, తనని
2వ వివాహము చేసుకొని స్థిరపడమని పరి పరి విధాల చెప్పి చూచారు...
కానీ, తనకు, తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని,
వాడి అభివృద్ధే
తన ధ్యేయమని,
చెప్పి,
ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు.🌷అతని కుమారుడు, విద్యాబుద్ధులు నేర్చి, సక్రమంగా పెరిగి పెద్దవాడైన తదుపరి, అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి, తను కష్ట పడి వృద్ధిచేసిన వ్యాపారాన్ని కూడా వప్పగించి, తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలు పెట్టాడు...*అలా కొంత కాలం*
*గడచి పోయింది.*🌷ఒకరోజు, వృద్ధుడైన వ్యాపారి భోజన సమయం లో తన కోడలిని *"కొంచెం పెరుగు వుంటే వేయమని"* అడిగాడు.
దానికి కోడలు *"అయ్యో పెరుగు లేదండీ"*
అని చెప్పింది.
*అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు...*
భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తరువాత, కొడుకు, కోడలు భోజనానికి కూర్చున్నారు...
వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు..
*భార్యను ఏమీ…

How old is India and its culture?

మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత? 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇల…

పాము కోపము

ఒక పాము carpentry shop లోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది.  వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది.  ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనను attack  చేస్తుందనుకొని,  వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని  నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే  తెచ్చుకొంది.
మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి  అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.
జీవితంలో ప్రశాంతంగా  వుండలంటే  కొన్నిసార్లు అనవసరమైన కొన్ని  పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు  ద్వేషాలను ignore  చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు అసలు  react  కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది.
     జంతువులకు వాటి  ఆహారాన్ని మరియు కొంత  నగదును వాటి ముందు వుంచితే , అవి ఆహారం వరకు తిని, నగదు వైపు అసలు చూడవు. దాని అవసరంకూడా వాటికి త…

నయా లోకం

*నయా లోకం?* నచ్చినంత నవ్వితే....
పిచ్చివాడంటారు.
తనివితీర ఏడిస్తే....
పిరికివాడంటారు. 
మర్యాదగ ప్రవర్తిస్తే...
అమాయకుడంటారు.
జ్ఞానం ప్రదర్శిస్తే.....
గర్విష్ఠి అంటారు.
తెలిసి తెలియనట్లుంటే...
తెలివి లేదంటారు.
కలుపుగోలుగా మాట్లాడితే...
వదరుబోతంటారు.
ఒంటరిగా ఉంటే....
ఏ 'కాకితో కలవని ఏకాకి అంటారు.
మౌనం వహిస్తే....
కొంపలు ముంచెటోడంటారు.
కాదని వాదిస్తే...
అతివాది అంటారు.
ఏదేమైతే నాకేంటిలే అని ఊరుకుంటే...
స్వార్థపరుడంటారు.
నా జీవితం నాయిష్టం అంటే...
బరి తెగించడమంటారు.
ఎలా బతకాలో ఎరుకయ్యే లోపు
చితికిపోతుందేమో ఈ బతుకు!
ఒక్కటైతే నిజమనిపిస్తుంది
లోకమంతా మెచ్చునట్లు బతకడమంటే
మనం‌ చచ్చినట్లు బతకడమే..
Forwarded as it is

Benefits of sleeping on your left side

Benefits of sleeping on your left side. In Ayurveda it is called Vamkushi.. 1. Prevents snoring
2. Helps in better blood circulation
3. Helps in proper digestion after meals
4. Gives relief to people having back and neck pain
5. Helps in filtering and purifying toxins, lymph fluids and wastes
6. Prevents serious illness as accumulated toxins are flushed out easily
7. Liver and kidneys work better
8. Helps in smooth bowel movements
9. Reduces workload on heart and its proper functioning
10. Prevents acidity and heartburn
11. Prevents fatigue during morning
12. Fats gets digested easily
13. Positive impact on brain
14. It delays onset of Parkinsons and Alzheimers
15. It is also considered to be the best sleeping position according to Ayurveda. Do share this information!